ఆయుర్వేదం – Dhyan Foundation

అధర్వణ వేద ఉపాంగం ఆయుర్వేదం నాలుగు వేదాలైన ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం సమకూర్చిన విజ్ఞానం గొప్ప జీవనదులతో సమానమైనది. సృష్టికి సంబంధించిన అన్ని అంశాలూ నాలుగు వేదాలలో పొందుపచబడి ఉన్నాయి. ఈ నాలుగు ''మహానదు''లలోను ఒకటైన అధర్వణ వేదానికి ఉపనదిగా ఆయుర్వేదం నిలిచింది. సృష్టి మొదలైన తర్వాతి తక్షణ యుగాలలో వేదాలు గ్రంథస్తం కాలేదు. ద్వాపర యుగంలో మాత్రం వ్యాసమహర్షి వేద విజ్ఞా...
Read More