జల్‌నేతితో శరీరంలోని విష పదార్ధాలు తొలగింపు

నేటి ప్రపంచంలో బాహ్యరూపానికి ప్రాధాన్యం  పెరగడంతో ప్రతొక్కరూ చక్కటి శరీరాకృతి, మెరిసే చర్మం, చక్కని ముఖంతో అందంగా కనబడాలిని కోరుకుంటున్నారు. ఫలితంగా పెద్ద పెద్ద బహుళ జాతి కంపెనీలు(ఎంఎన్‌సీలు) మాత్రం లాభపడుతున్నాయి. మానసరవాళి మాత్రం భ్రమలతో వెర్రి తిండి, రసాయనాలతో కూడిన సౌందర్య సాధనాలు వాడుతూ మహాదానందంగా వాటలిని వాడుతూ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. రోజు వారీఉత్పత్తుల్లో వాడ...
Read More